Thursday, 29 January 2015

Tamanna Bhatia Multi Starrer Movie Bahubali

ఈమధ్య ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు కాబట్టి.. ఆయా హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ ఆ సినిమాలను చూసేందుకు ఎగిసిపడుతున్నారు. దీంతో మల్టీస్టారర్ చిత్రాలకు ఎక్కడేలని క్రేజ్ వచ్చిపడుతోంది. అందుకే.. హీరోలందరూ పరస్పరం చర్చించుకుని మల్టీస్టారర్ మూవీల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే.. ఈ మల్టీస్టారర్ వ్యవహారం మాత్రం కేవలం హీరోలకే చెల్లుతుంది. అదే ఇద్దరు హీరోయిన్లు కలిసి ఒకే మూవీలో నటిస్తే.. దానికి క్రేజ్ రాకపోగా నిర్మాతలకు ఖర్చు తడిసిమోపెడైపోతుంది. పైగా.. ఇద్దరు తారలు కలిసి ఒకే చిత్రంలో నటిస్తున్నారంటే అందరూ ‘అవునా..!’ అనే ఆశ్చర్యాన్నే వ్యక్తం చేస్తారు. ఇదీ టాలీవుడ్’లో వున్న పరిస్థితి!

Read Full Story Here

Click Here to Know Latest Movie Click Here

No comments:

Post a Comment