Thursday, 29 January 2015

Charmi Dance in Trisha Marriage

సినీ ఇండస్ట్రీలో పెళ్లి సీజన్ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే.. తారలు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నారు. ఆమధ్య పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోయిన మూడుపదుల తారలకు మూవీల్లో ఆఫర్లు రాకపోవడం వల్ల పెళ్లిళ్లిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా.. మూడుపదుల సెక్సీ పంజాబీ డాల్ ఛార్మీ పెళ్లి వేడుకలో ఫుల్ జోష్ తో సందడి చేసేందుకు రెడీ అవుతోందని సమాచారం. అయితే.. ఈమె ఆడిపాడేది తన పెళ్లిలో కాదులెండి.. త్రిష పెళ్లిలో!

Read Full Story Here

Click Here to Know Latest Movie Click Here

No comments:

Post a Comment